How Aishwarya Arjun Umapathy Ramaiah fell in love without sharing screen: యాక్షన్ కింగ్ అర్జున్ తమిళ్,కన్నడ భాషలతో పాటు తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన ఆయన అప్పుడపుడు విలన్ పాత్రల్లో కూడా మెరుస్తున్నాడు. అయితే అర్జున్ సర్జా కుమార్తె ఐశ్వర్య వివాహం ఫిక్స్ అయినట్టు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన కమెడియన్ తంబి రామయ్య కుమారుడు, యువ నటుడు…