Home
Arjun Reddy
Arjun Reddy News
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
Sandeep Reddy Vanga: హైదరాబాద్‌లో జరిగిన ‘ఎపిక్’ ఫస్ట్ సెమిస్టర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ఆయన.. ఆనంద్ సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా ప్రమోషన్స్ సమయంలో తాము ఫస్ట్ టైం అమెరికా వెళ్లిన సందర్భాన్ని సందీప్ రెడ్డి వంగా ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. అమెరికాలో మా అన్నయ్య ప్రణయ్… -
Arjun Reddy: 10 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి ‘అర్జున్ రెడ్డి’.. ఎక్స్టెండెడ్ వెర్షన్‌పై సందీప్ రెడ్డి వంగా కీలక అప్డేట్
Arjun Reddy: టాలీవుడ్లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయిన ‘అర్జున్ రెడ్డి’ మరోసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన పదేళ్ల సందర్భంగా, 2027లో థియేటర్లలో 4 గంటల 22 నిమిషాల పూర్తి నిడివి గల ఎక్స్టెండెడ్ వెర్షన్‌ను రీ-రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు పలు ఇంటర్వ్యూలలో వెల్లడించారు. విజయ్ దేవరకొండ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన ఈ సినిమాకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు కొత్త రూపం ఇవ్వాలని… -
Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
Arjun Reedy Scene: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కావడానికి ముందు కథా చర్చల సమయంలో ఎదురైన విచిత్రమైన అనుభవాలను సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga)… -
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని వేల కోట్లు కొల్లగోడుతుంది అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ యానిమల్’ సినిమాను సుమారు రూ. 83 కోట్లతో నిర్మిస్తే బాక్సాఫీస్ వద్ద రూ. 900 కోట్ల మార్కును తాకి సంచలనం… -
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గాయపడ్డ సింహం సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, క్లీన్ రిపోర్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే, ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ అండ్ శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్ హిట్లను ఉద్దేశించి చేసిన స్పూఫ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్.… -
Moinabad Drugs Case Twist: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో షాకింగ్ ట్విస్ట్.. SIT దర్యాప్తులో కొత్త నిజాలు బట్ట బయలు..!
Moinabad Drugs Case Twist: మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితులకి నుంచి కీలక వివరాలు రాబట్టింది ప్రత్యేక బృందం (SIT). అయితే ఈ ముగ్గురు నిందుతులని కస్టడీలోకి తీసుకొని మరింత ప్రశ్నించాలని భావిస్తోంది బృందం. మొయినాబాద్ ఫార్మ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం రాబట్టే పనిలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిమగ్నమైంది. ఈ కేసులో ఏడుగురు నిందితులను ఇప్పటికే సుదీర్ఘంగా ప్రశ్నించింది సిట్. వారి… -
Sandeep Reddy: అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి సందీప్ రెడ్డి వంగా..
Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను… -
Sandeep Reddy : బాహుబలి-2లో ప్రభాస్ ను చూసి భయపడ్డా.. సందీప్ కామెంట్స్
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా… -
Spirit : అక్కడున్నది ప్రభాస్.. సందీప్ రెడ్డి అంత ధైర్యం చేస్తాడా..?
Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి.… -
Sandeep Reddy Vanga: ‘ఇచ్చట సినిమాలు’ ప్రమోట్ చేయబడును!
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో సందీప్ రెడ్డి వంగా ఒక స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తెగ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో ఆయన దర్శకుడిగా తన సత్తా చాటారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాహుబలి తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఇలానే రచ్చ రేపారు. సినిమా ఈవెంట్లకు తరచూ…
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!