మామూలు వాళ్లు లావైతే నడవటం కష్టమవుతుంది. కానీ, సినిమా సెలబ్రిటీలకు బతుకుదెరువు నడవటం కూడా కష్టమవుతుంది. మరీ ముఖ్యంగా, బాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కి వారి పిజిక్కే చాలా ముఖ్యం. రూపం కానీ చెడిపోయిందా… ఇక అంతే సంగతులు. ఎంత బరువు పెరిగితే కెరీర్ అంత భారంగా మారిపోతుంది! బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కి కూడా బరువే భారంగా మారి పదే పదే ఇబ్బంది పెడుతోంది. ‘ఇషక్ జాదే’ సినిమా సమయంలో సిక్స్ ప్యాక్ బాడీతో…