Arjun Chakravarthy – Journey of an Unsung Champion first look out now: ఇప్పటికే స్పోర్ట్స్ పర్సన్స్ గురించి అనేక బయోపిక్ సినిమాలు రాగా ఇప్పుడు మరో స్పోర్ట్స్ పర్సన్ గురించి బయోపిక్ రానుంది. “అర్జున్ చక్రవర్తి, జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” పేరుతో ఒక సినిమా తెరకెక్కుతోంది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శ్రీని గుబ్బల నిర్మాత కాగా విజయ రామరాజు, సిజా రోజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.…