మెలోడీ కింగ్ అరిజిత్ సింగ్ పాటలకు గుడ్ బై చెప్పేస్తున్నాడన్న వార్త విన్నప్పటి నుండి అభిమానులు షాక్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి శ్రీపాద ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. అరిజిత్ ఇంకా స్టార్ సింగర్ కాకముందు నుండే తనకు తెలుసని, ‘తుమ్ హి హో’ వంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన తర్వాత కూడా ఆయనలో ఇసుమంతైనా గర్వం రాలేదని చిన్మయి చెప్పుకొచ్చారు. అరిజిత్ కేవలం గొప్ప…