India and Bangladesh players involved in heated argument: సీనియర్‌లు అయినా, జూనియర్‌లు అయినా.. ప్రత్యర్థి ఆటగాళ్లతో మైదానంలోనే గొడవలకు దిగడం బంగ్లాదేశ్ క్రికెటర్లకు ఓ అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవకు దిగిన బంగ్లా ప్లేయర్స్.. తాజాగా భారత ఆటగాళ్లతో గొడవ పడ్డారు. అండర్ 19 వరల్డ్‌కప్ 2024లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఉదయ్ సహారన్‌తో బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ పెట్టుకున్నారు. ఓ దశలో కొట్టుకునేంత పని…