Home
Argentina Vs Spain
Argentina Vs Spain News
-
FIFA World Cup 2026 Final: పొట్టుపొట్టుగా కొట్టుకున్న అర్జెంటీనా, స్పెయిన్ ఆటగాళ్లు.. వీడియో వైరల్.!
FIFA World Cup 2026 Final: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ ముగిసిన వెంటనే మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన అర్జెంటీనా జట్టు ఆటగాళ్లు ప్రత్యర్థి ఆటగాళ్లతో ఘర్షణకు దిగడంతో ఫుట్‌బాల్ మైదానం కాసేపు యుద్ధ రంగంగా కనిపించింది. ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడులకు దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ 1-0తో విజయం సాధించి… -
Lionel Messi: మైదానంలోనే బోరున విలపించిన మెస్సీ..!
Lionel Messi: ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్లో అర్జెంటీనా ఆశలు నెరవేరలేదు. స్పెయిన్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలైన తర్వాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ మైదానంలోనే భావోద్వేగానికి లోనయ్యారు. మ్యాచ్ ముగిసిన వెంటనే ఆయన నేలపై కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మ్యాచ్ అనంతరం జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముందుగా అర్జెంటీనా ఆటగాళ్లను వేదికపైకి ఆహ్వానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రన్నరప్ జట్టుకు… -
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ఫుట్‌బాల్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ అర్జెంటీనా, యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ మధ్య జరిగే ఈ టైటిల్ పోరు జూలై 20న న్యూజెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరగనుంది. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి అంతా ఈ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమైంది. ఈ ఫైనల్ కేవలం రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోరు మాత్రమే కాదు. ఒకవైపు తన అద్భుతమైన కెరీర్‌కు మరో ప్రపంచకప్ ట్రోఫీని జోడించాలని లక్ష్యంగా… -
FIFA World Cup Final: ఏంటి.. ఒక్క టికెట్ ధర రూ.11 లక్షలా.? చరిత్రలోనే అత్యంత ఖరీదైన మ్యాచ్..!
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్ టికెట్ ధరలు రికార్డులను బద్దలు కొట్టాయి. లియోనెల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా, యువ ఆటగాళ్లతో బలంగా ఉన్న స్పెయిన్ జట్టు మధ్య జరగనున్న ఈ తుది సమరానికి ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ నెలకొంది. అమెరికాలోని న్యూజెర్సీ, ఈస్ట్ రదర్ఫోర్డ్లో ఉన్న మెట్‌లైఫ్ స్టేడియం వేదికగా జూలై 20న ఈ మ్యాచ్ జరగనుండగా.. భారత కాలమానం ప్రకారం రాత్రి 12:30…
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!