Argentina Alive After Death: ఖతం మనోడి పని అయిపోయింది.. ఇక అంత్యక్రియలు చేద్దామని చూస్తుండగా వచ్చాడు.. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు.. నేను బతికే ఉన్నా అని చనిపోయిన వ్యక్తి వచ్చి చెప్తే.. ముందు అందరూ అనుకునేది.. నిజంగా మనోడు మనిషా.. దయ్యమా.. అనేది. కానీ వచ్చిన వ్యక్తి చనిపోయాడని అనుకున్న వ్యక్తే. మరి చనిపోయాడని అనుకొని అంత్యక్రియలు జరిపించడానికి నిర్ణయం తీసుకున్నారంటే శవం ఉంటుంది కదా.. ఆ శవం ఎవరిది.. ఇంతకీ ఈ సంఘటన…