అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న మూవీ ‘కస్టడీ’. తెలుగు తమిళ భాషల్లో ఈ మూవీని క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నాడు. ఇటివలే కస్టడీ మూవీలో నాగ చైతన్య పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. 2022లో బాగా డిజప్పాయింట్ చేసిన నాగ చైతన్య, 2023లో హిట్ కొట్టడంతో పాటు తన మార్కెట్ ని కూడా పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి మల్టీలాంగ్వేజ్ సినిమా చేస్తున్న నాగచైతన్య, కస్టడీ మూవీ ఫస్ట్ లుక్, గ్లిమ్ప్స్ తో…