Gujarat BLO Suicide: SIRలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లా, కోడినార్ తాలూకాలోని ఛరా గ్రామంలో వెలుగుచూసింది. పని ఒత్తిడి కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) అరవింద్ వాధేర్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ సంఘటన మొత్తం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఉపాధ్యాయుడి మరణం విద్యా సంఘాలలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. READ ALSO: Premante Movie Review : ప్రేమంటే రివ్యూ ‘SIR…