శింబు హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రి మారన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. STR49 గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతుంది. వెట్రి మారన్ డిరెక్టన్ లో వచ్చిన వాడ చెన్నయ్ కు శింబుతో చేస్తున్న సినిమా సీక్వెల్ అని వార్తలు రాగ అలాంటిది ఏమి లేదని శింబు సినిమాను సరికొత్త కథానేపథ్యంలో రాసుకున్నానని క్లారిటీ ఇచ్చేసాడు వెట్రి మారన్. Also Read : LokahChapter1 : ‘లోక’…