అరకు ప్రాంతానికి చెందిన ఓ యువతి, తన అక్కకు జరిగిన అన్యాయంపై చేసే పోరాటం నేపథ్యంలో రూపుదిద్దుకుంది ‘అరకులో విరాగో’ చిత్రం. దీన్ని గిరి చిన్నాదర్శకత్వంలో తోట సువర్ణ నిర్మించారు. ఈ సినిమా గురించి దర్శకుడు గిరి చిన్నా మాట్లాడుతూ, ” ‘విరాగో’ అంటే సంస్కృతంలో ‘మహిళా యోధురాలు’ అని అర్ధం. అందు�