సునీల్, అనసూయ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘దర్జా’. కామినేని శ్రీనివాస్ సమర్పణలో శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకుడు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్న ‘దర్జా’ మూవీ రిలీజ్ డేట్ ను శనివారం చిత్ర బృందం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ‘గుడుంబా శంకర్’ ఫేమ్ వీరశంకర్ తో పాటు సీనియర్ పాత్రికేయులు ప్రభు, వినాయక రావు పాల్గొన్నారు. తమ చిత్రాన్ని ఈ నెల…