Home
Aqi
Aqi News
-
Delhi Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యం.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం
Delhi Pollution: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత నానాటికీ క్షీణిస్తోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400లకు పైగా నమోదైతుంది. ఈ నేపథ్యంలో 50 శాతం ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
Delhi pollution: వరుసగా రెండోరోజూ ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ఏక్యూఐ 428గా నమోదు..
Delhi pollution: దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగమంచు కురుస్తుంది. వరుసగా రెండోరోజు గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం వరకు 428గా నమోదైంది. -
Delhi AQI: ఢిల్లీలో 400 దాటిన ఏక్యూఐ.. అసౌకర్యానికి గురవుతున్న ప్రజలు!
దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని పూర్తిగా కమ్మేసింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 417 పాయింట్లకు చేరుకుంది. అర్ధరాత్రి తర్వాత నుంచి గాలి నాణ్యత సూచీ పడిపోతూ వచ్చింది. మంగళవారం సాయంత్రం 361 ఉండగా.. బుధవారం ఉదయం 400 దాటేసింది. దీంతో పరిస్థితిని తీవ్రమైనదిగా పేర్కొంది. ఏక్యూఐ 400 దాటడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.… -
Pakistan: భారత్ వల్లే లాహోర్‌లో కాలుష్యం.. పాక్ వింత వాదన
Pakistan: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసు వెళ్లగక్కింది. తమ దేశంలో కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆరోపించింది. ఈ మేరకు పాకిస్థాన్ లోని పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు. -
Delhi Air Pollution: ఢిల్లీలో పూర్తిగా క్షీణించిన గాలి నాణ్యత.. పీల్చితే శ్వాసకోశ సమస్యలే
Delhi Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. -
Weather Updates : ఢిల్లీకి గాలి కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందా.. నేటి నుంచి తగ్గనున్న ఉష్ణోగ్రతలు
Weather Updates : రాజధానిలోని గాలి నాణ్యత శుక్రవారం చాలా పేలవంగా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచిక 300 పాయింట్లకు పైగా నమోదైంది. అయితే గాలి వేగం పెరగడంతో శనివారం కాస్త ఊరట లభించే అవకాశం ఉంది. -
Delhi Weather : ఢిల్లీలో కురిసిన వర్షం… కాలుష్యం నుంచి కలగని ఉపశమనం
Delhi Weather : దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీని తర్వాత కూడా ఢిల్లీ ప్రజలకు వాయుకాలుష్యం నుంచి ఉపశమనం లభించలేదు. -
Air Pollution: నిషేధమని తెలిసినా పేల్చిన పటాకులు.. మళ్లీ యథాతథ స్థితికి ఢిల్లీలో వాయుకాలుష్యం
Air Pollution: ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ఆదివారం కూడా బాణసంచాపై నిషేధం అమల్లోకి వచ్చింది. దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో AQI గణనీయంగా పడిపోయింది. -
Delhi: ఢిల్లీ పాఠశాలలకు సెలవులు పొడిగింపు.. నవంబర్ 9 నుండి 18 వరకు మూత
Delhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం నానాటికీ పెరిగిపోతోంది. మరోవైపు ఢిల్లీలో 5వ తరగతి వరకు పాఠశాలలకు సెలవులు పొడిగించారు. పాఠశాలలకు సెలవులు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ప్రకటించారు. -
Delhi Air Pollution: దీపావళి ఇంకా రానేలేదు.. ఢిల్లీలో తీవ్ర స్థాయిలో పెరిగిన గాలి కాలుష్యం
Delhi Air Pollution: ఢిల్లీలో చలి క్రమంగా పెరుగుతుండడంతో గాలి నాణ్యతపైనా ప్రభావం కనిపిస్తోంది. గత వారం మంగళవారం కురిసిన వర్షం కారణంగా గాలి నాణ్యత మెరుగుపడింది. కానీ ఇప్పుడు మళ్లీ గాలిలో కాలుష్యం నిరంతరం పెరుగుతోంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..