విజయవాడలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ బోర్డు మెంబర్ల కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ఛైర్మన్, జోనల్ ఛైర్మన్‌లు హాజరుకానున్నారు. ఇటీవల కొత్తగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు (ఈడీలు) మారడం, అలాగే ప్రస్తుత ఎండీ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. బోర్డు సమావేశంలో ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. Also Read: Today Horoscope: మంగళవారం దిన…