ఇటీవలి కాలంలో ప్రతిఒక్కరికి ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి కాకుండా పండ్లు, డ్రై ఫ్రూట్స్, పోషకాహార పదార్థాలను డైట్ లో చేర్చుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సహా అనేక పోషకాలకు మూలం. అవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శక్తిని ఇస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్‌లో…
అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. బరువు పెరగడం వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.. అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అందుకే చాలా మంది బరువు తగ్గించుకోవడం కోసం వింత ప్రయోగాలు చేస్తుంటారు.. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ ను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.. అలాంటి డ్రై ఫ్రూట్స్ లలో ఒకటి అప్రికాట్.. దీన్ని ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు వివరంగా…