2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విడుదలలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆపరేషన్ వాలెంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా కష్టపడ్డాయి. దీంతో ఒకరకంగా 2024 టాలీవుడ్‌కు సవాలుగా మారింది. అలంటి సినిమాలు ఏమేం ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పడండి. మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు…
ఇటీవలి రోజుల్లో కొన్ని సినిమాలు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండానే.. చెప్పపెట్టకుండా ఓటీటీలో దర్శనమిస్తున్నాయి. తాజాగా మరో తెలుగు సినిమా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ఓటీటీలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ‘రిషి, తారల ప్రేమ కథను చూసేయండి’ అని అమెజాన్ పోస్ట్ పెట్టింది. Also Read: Vikram Reddy: మూవీ బాగోలేదని ఒక్కరు…