ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 2,743 పోస్టులను భర్తీ చేయనున్నది. అప్రెంటిస్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు 10వ తరగతి లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, వారు ITI, BA, BCom, BSc, BBA, లేదా BTech డిగ్రీని కలిగి ఉండాలి. అభ్యర్థుల కనీస…