Apple Watch Series 11, Watch Ultra 3, Watch SE 3: ఆపిల్ సంస్థ ‘Awe Dropping’ లాంచ్ ఈవెంట్ లో తాజా స్మార్ట్‌వాచ్ లను విడుదల చేసింది. ఇందులో Apple Watch Series 11, Watch Ultra 3, Watch SE 3 మోడల్స్ ఉన్నాయి. ఇందులో Apple Watch Series 11 గత ఏడాదిలో విడుదలైన Watch Series 10కి అప్డేటెడ్ గా వచ్చింది. Watch SE సిరీస్ మూడు సంవత్సరాల తర్వాత…
ఆపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఆపిల్ ఈ సంవత్సరం అతిపెద్ద ఈవెంట్‌ను నేడు నిర్వహించబోతోంది. ఇందులో కంపెనీ కొత్త ప్రొడక్టులను విడుదల చేయనుంది. ఐఫోన్ 17, 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఇందులో ఆవిష్కరించనున్నారు. అలాగే, ఆపిల్ ఎయిర్‌పాడ్‌లు, ఆపిల్ వాచ్ సిరీస్ 11 కూడా విడుదలకానున్నాయి. ఈ ఆపిల్ ఈవెంట్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు జరుగుతుంది. ఈ ఈవెంట్ ప్రత్యక్ష ప్రసారాన్ని ఆపిల్ పోర్టల్, యూట్యూబ్, అధికారిక సోషల్ మీడియా…