iPad Pro: టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ (Apple) తన తాజా ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ iPad Pro (2025) ను భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్‌లో అత్యాధునిక M5 చిప్ ను తీసుకవచ్చారు. ఈ కొత్త ipad రెండు వేరియంట్లలో (11 అంగుళాలు, 13 అంగుళాల) OLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. 11 అంగుళాల వేరియంట్ 5.3 మిల్లీమీటర్ల మందంతో ఉండగా, 13 అంగుళాల మోడల్ మరింత సన్నగా 5.1 మిల్లీమీటర్ల మందంతో…