స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో ఎన్ని దిగ్గజ కంపెనీలు ఉన్నప్పటికీ ఆపిల్ ఐఫోన్స్ కు ఉండే క్రేజ్ వేరు. కాస్ట్ ఎక్కువైన పర్లేదు కానీ, కొంటే ఐఫోన్ మాత్రమే కొనాలనుకునే వారు లేకపోలేదు. మరి మీరు కూడా ఐఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే ఐఫోన్ 16e పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో మాత్రం కాదు. క్రోమాలో డీల్ అందుబాటులో ఉంది. Also Read:Mana Shankara Vara…