Home
Apple Foldable Iphone
Apple Foldable Iphone News
-
Motorola Razr Flex లీక్.. 50MP కెమెరాలు, 5000mAh బ్యాటరీతో కొత్త ఫోల్డబుల్ ఫోన్!
Motorola Razr Flex Leaks: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో మోటరోలా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. Motorola Razr Flex పేరుతో ప్రచారంలో ఉన్న ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు Geekbenchలో కనిపించాయి. పాస్‌పోర్ట్ తరహా డిజైన్, శక్తివంతమైన Snapdragon చిప్సెట్, అధునాతన కెమెరాలు, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. లీకుల ప్రకారం, ఈ ఫోన్ పాస్‌పోర్ట్ తరహాలో వెడల్పుగా తెరుచుకునే బుక్-స్టైల్… -
Apple iPhone Duo: ఆపిల్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు నేటి నుంచే.. రూ.7,000 క్యాష్‌బ్యాక్, ధర ఎంతంటే!
Apple iPhone Duo Pre-Orders in India Today: ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ iPhone Duo ప్రీ-ఆర్డర్లు భారత్‌లో నేటి నుంచే ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌లో నిర్వహించిన ‘Surprise and Shine’ ఈవెంట్లో ఆపిల్ ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పటికే ఇతర కొత్త డివైజ్‌లు మార్కెట్లోకి రాగా, ఫోల్డబుల్ ఐఫోన్ ప్రీ-ఆర్డర్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఈ ఫోన్లో డ్యుయల్ డిస్ప్లేలు, A20 Pro చిప్సెట్, అధునాతన కెమెరా ఫీచర్లు… -
iPhone Duo vs iPhone 18 Pro: ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ vs ఐఫోన్ 18 ప్రో.. రోజువారీ వాడకానికి ఏది బెస్ట్?
Apple iPhone Duo: యాపిల్ తెచ్చిన తొలి ఫోల్డబుల్ మోడల్ 'ఐఫోన్ డ్యూయో' మార్కెట్లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది. అప్పుడే ఈ ఫోన్‌పై రివ్యూలు ఇవ్వడం స్టార్ట్ అయ్యింది. ప్రముఖ టెక్నాలజీ రైటర్ క్రిస్ హాఫ్మన్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐఫోన్ డ్యూయో vs ఐఫోన్ 18 ప్రోలో రోజువారీ వాడకానికి ఏది బెస్ట్ అనే అంశంపై వివరణ ఇచ్చారు. ఫోల్డబుల్ ఫోన్‌తో మీరు అనుకున్నంతగా శాటిస్ఫై కారని చెబుతున్నారు. గత ఏడాది సామ్సంగ్… -
Samsung Roasts Apple’s First Foldable: యాపిల్ ఫోల్డబుల్‌పై శామ్సంగ్ ఘాటు సెటైర్లు..
Samsung Roasts Apple’s First Foldable: ఫోల్డబుల్ ఫోన్లు ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నారు.. యాపిల్ ఆలస్యంగా ఎట్టకేలకు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ విభాగంలోకి అడుగుపెట్టింది. iPhone Duo పేరుతో తన తొలి ఫోల్డబుల్ ఫోన్‌ను పరిచయం చేసింది. అయితే ఈ లాంచ్‌పై యాపిల్ ప్రత్యర్థి.. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లు తీసుకొచ్చిన శామ్సంగ్ వెంటనే సెటైర్లు వేసింది. ఎన్నో ఏళ్లుగా ఆండ్రాయిడ్ కంపెనీలు ఫోల్డబుల్ ఫోన్లను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో.. యాపిల్ చాలా ఆలస్యంగా ఈ మార్కెట్లోకి వచ్చిందంటూ… -
iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
iPhone 18 Fold Leaks: ఆపిల్ తొలిసారిగా ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురాబోతోందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా లగ్జరీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Caviar వెల్లడించినట్లు చెబుతున్న సమాచారం ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఈ లీకుల ప్రకారం, ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్లో అత్యాధునిక ప్రాసెసర్, భారీ RAM, ఇప్పటివరకు ఐఫోన్లో చూడని స్థాయి బ్యాటరీతో పాటు అప్‌గ్రేడ్ కెమెరాలను అందించే అవకాశం ఉంది. అయితే, ఆపిల్ ఈ స్పెసిఫికేషన్లలో ఏ ఒక్కదానినీ… -
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
iPhone 18 Launch Date: ప్రపంచవ్యాప్తంగా యాపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 సిరీస్ లాంచ్‌కు సమయం దగ్గరపడుతోంది. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, ప్రముఖ టెక్ విశ్లేషకుడు మార్క్ గుర్మన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, యాపిల్ తన తదుపరి ఐఫోన్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9 లేదా 10 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఈవెంట్లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌తో పాటు తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ‘ఐఫోన్… -
No iPhone 18: యాపిల్ లవర్స్‌కు షాక్.. ‘ఐఫోన్ 18’ లేనట్లేనా?
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ ‘యాపిల్’.. ఐఫోన్ లవర్స్‌కు ఓ బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం.. 2026లో రెగ్యులర్ ‘ఐఫోన్ 18’ మోడల్ రిలీజ్ ఉండదని సమాచారం. తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌తో పాటు iPhone 18 Pro, iPhone 18 Pro Max మోడళ్లపైనే యాపిల్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కొత్త టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో మొబైల్ మార్కెట్లో మరోసారి సంచలనం సృష్టించాలనే ప్లాన్‌లో యాపిల్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. 2026లో…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!