Home
Apcrda
Apcrda News
-
Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సరికొత్త రోడ్ల నిర్మాణానికి ఏపీసీఆర్డీఏ శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా గ్రీన్ మొబిలిటీకి పెద్దపీట వేస్తూ పాదచారులు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం N9 రోడ్డు సమీపంలో మోడల్ వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల నిర్మాణం జరుగుతోంది. సాధారణ నగరాల్లో మాదిరిగా కేవలం వాహనాల మార్గమే కాకుండా, మాస్టర్‌ప్లాన్‌లో నాన్-మోటరైజ్డ్ ట్రాన్స్పోర్ట్కు అత్యంత ప్రాధాన్యత కల్పించారు. కారు లేదా బైక్ లేకపోయినా సురక్షితంగా ప్రయాణించేలా ఈ స్మార్ట్ రోడ్లను… -
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) ఒక అద్భుతమైన అవకాశాన్ని ముందుకు తీసుకొచ్చింది. రాజధాని నిర్మాణంలో స్థానిక యువతను భాగస్వామ్యం చేయడంతో పాటు వారిలో వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించడానికి ఉచిత డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సులో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని అమరావతి… -
Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు
Amaravati Energy Stations: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. రాజధానిలో ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఏడు ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (APCRDA) చర్యలు చేపట్టింది. ఎనర్జీ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించింది. ఇందుకోసం మొత్తం 18.25 ఎకరాల భూమిని కేటాయించారు. అనంతవరంలో ఒకటి, కురగల్లులో మూడు, నేలపాడులో రెండు, వెలగపూడిలో ఒక ఎనర్జీ స్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లలో ఎలక్ట్రిక్… -
Amaravati Capital: ఏపీ రాజధాని అమరావతి.. గెజిట్ విడుదల చేసిన కేంద్రం
Amaravati Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే. ఇక ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ఫ్యూచర్లోనూ అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ఈ మేరకు చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో ఈ బిల్లు చట్టరూపం దాల్చింది.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ పునర్విభజన చట్టం సవరణ బిల్లుకు ఇటీవల పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. బిల్లును వ్యతిరేకిస్తూ వైసీపీ వాకౌట్ చేసినప్పటికీ.. పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అంతకుముందు కేంద్ర… -
Amaravati Development: రాజధాని గ్రామాలకు గుడ్‌న్యూస్ – అభివృద్ధి కోసం భారీ నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
Amaravati Development: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి సర్కార్.. రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు శుభవార్త చెప్పింది.. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.1,863 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్లలో రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే… -
CM Chandrababu: ప్రపంచంలోనే ది బెస్ట్ రాజధాని కడతాం..
CM Chandrababu: రాజధాని అమరావతిలోని సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. భూములు ఇచ్చిన రైతులతో కలిసి ఈ భవనాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి రాజధాని లేని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
-
Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
-
France Riots: ఫ్రాన్స్ అల్లర్లు, భారత్ నిరసనల వెనక అంతర్జాతీయ కుట్ర.. 9 దేశాల్లో 101 సంస్థల నెట్వర్క్..
-
Honey Trap: ఖాకీలనే బురిడీ కొట్టించిన ‘హనీ’ కేటుగాడు.. వలపు వలలో 1000 మందికి పైగా బాధితులు..
-
IND Vs NZ 1st T20: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా.. తుది జట్టులో కీలక మార్పులు..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!