Story Board: ఏపీ లో కూటమి పాలనకు సరిగ్గా ఏడాదిన్నర పూర్తయింది. 18 నెలల కాలంలో ప్రభుత్వం సాధించింది ఏదీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబే ఒప్పుకున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. కలెక్టర్ల సమావేశం లో ప్రజలు మెచ్చేలా పాలన చెయ్యలేకపోతున్నాం. అంటున్నారు సీఎం చంద్రబాబు. గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే.మంత్రుల పనితీరు పై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారుల పనితీరు కూడా సరిగ్గా లేదంటున్నారు. సీఎం చంద్రబాబు నిత్యం రకరకాల…