Home
Ap Panchayat Elections
Ap Panchayat Elections News
-
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేవారికి గుడ్ న్యూస్.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులకు ఏపీ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయాలనుకునే అభ్యర్థులకు పోలీసు భద్రత కల్పించాలని ఆదేశించింది. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తగిన రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సర్పంచ్, వార్డు సభ్యులుగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన పలువురు అభ్యర్థులు తమకు భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు… -
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి వేలం పాట.. చీటీల పద్ధతిలో ఏకగ్రీవం..! ఎక్కువ మొత్తం రాసిన వ్యక్తికే పదవి!
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్ర ఘటనలు వెలగు చూస్తున్నాయి.. ఓవైపు ఏకగ్రీవమైన పంచాయతీలకు ఇచ్చే నజరానా ను ప్రభుత్వం పెంచగా.. మరోవైపు.. ఏకగ్రీవం కోసం ఎవరి స్టైల్లో వారు ప్రయత్నాలు సాగిస్తున్నారు.. పంచాయతీ ఎన్నికల వేళ అనంతపురం జిల్లాలోని ఓ గ్రామం వింత నిర్ణయంతో వార్తల్లో నిలిచింది. ఎన్నికల ఖర్చులు, రాజకీయ వివాదాలకు తావులేకుండా సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని గ్రామస్తులు నిర్ణయించారు. అయితే గ్రామాభివృద్ధికి ఎవరు ఎక్కువ మొత్తం డబ్బులు… -
AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల తొలి దశకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి నేటితో గడువు ముగియనుంది. సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను సమర్పించుకోవచ్చు. చివరి రోజు కావడంతో నామినేషన్ల దాఖలుకు రాజకీయ పార్టీల నాయకులు, ఆశావహులు సిద్ధమవుతున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రేపు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు అనుగుణంగా లేని నామినేషన్లను తిరస్కరించనున్నారు.… -
Janasena vs Janasena: నేను 2 ఎకరాలు ఇస్తా.. 3 ఎకరాలైనా నేను సిద్ధం.. సర్పంచ్ పదవి కోసం జనసేన నేతల మధ్య తీవ్ర పోటీ..!
Janasena vs Janasena: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నో చిత్రాలు చూడాల్సి వస్తుంది.. సర్పంచ్ పదవి కోసం వేర్వేరు పార్టీల మధ్య పోటీ సహజం.. కానీ, సర్పంచ్ పదవి ఏకగ్రీవం కోసం ఏకంగా ఒకేపార్టీకి చెందిన ఇద్దరు నేతలు రచ్చకు ఎక్కుతున్నారు.. దీంతో, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో పంచాయతీ ఎన్నికల రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీలో సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు రెండు వర్గాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.… -
AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
AP Panchayat Elections Phase 2: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇక, ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత నోటిఫికేషన్ విడుదల కావడంతో.. ఆ ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ఈ రోజు పంచాయతీ ఎన్నికల రెండో దశకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 21వ తేదీన ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన… -
AP Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నేడే నోటిఫికేషన్.. పూర్తి షెడ్యూల్ ఇదే!
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రెండో విడతలో మొత్తం 4,960 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఇందులో 4,960 మంది సర్పంచులు, 49,224 మంది వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రెండో విడత ఎన్నికలకు ఎల్లుండి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నామినేషన్ల… -
AP Panchayat Elections 2026: ఏపీలో పంచాయతీ ఎన్నికల నగారా.. తొలి విడత నోటిఫికేషన్ విడుదల
AP Panchayat Elections 2026: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసి.. పెండింగ్లో ఉన్న మున్సిపల్ ఎన్నికలకు కూడా జరుగుతుండగా.. మరోవైపు.. పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. తొలి విడత ఎన్నికల్లో పోటీ… -
AP Panchayat Elections: మా అమ్మను సర్పంచ్గా ఏకగ్రీవం చేయండి.. రూ.కోటి ఇస్తా.. కుమారుడి సంచలన ప్రకటన
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు హీట్ పెంచుతున్నాయి.. ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు రకరకాల హామీలు ఇస్తుంటారు. కానీ తన తల్లిని గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ అభివృద్ధికి ఏకంగా రూ.కోటి విరాళంగా ఇస్తానంటూ ఓ వ్యక్తి చేసిన ప్రకటన ఇప్పుడు స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. తన తల్లిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పంచాయతీకి రూ.కోటి అందజేస్తానని నర్రా గోపి ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండల… -
AP High Court: పంచాయతీ ఎన్నికల నామినేషన్లపై హైకోర్టు కీలక తీర్పు.. అధికారులకు ఆదేశాలు!
AP High Court: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది.. రేపు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.. అయితే, పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల స్వీకరణ కేంద్రాల ఏర్పాటుపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నామినేషన్ కేంద్రాలను అధికారికంగా నోటిఫై చేయాల్సిన బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని స్పష్టం చేసింది. ఎన్నికల నిబంధనల్లోని రూల్-6 ప్రకారం ఫారం-1 ద్వారా ఎన్నికల నోటీసు జారీ చేయాలని ఆదేశించింది. నామినేషన్ కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఏ… -
AP Local Body Elections: పంచాయతీ ఎన్నికల నగారా.. నేడు ఎస్ఈసీ కీలక ప్రకటన!
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయవాడలో కీలక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ భేటీ ద్వారా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ మీడియా సమావేశంలో…
తాజావార్తలు
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
-
Ganja Racket Busted: షిల్లాంగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి.. ఈగల్ ఫోర్స్కు చిక్కిన ముఠా
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!