Home
Ap Panchayat Elections
Ap Panchayat Elections News
-
AP Local Body Elections 2026 : ఏపీలో తొలి విడత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందడి.. 709 పంచాయతీలు ఏకగ్రీవం!
AP Local Body Elections 2026 : విశాఖపట్నం, గుంటూరు మినహా 26 జిల్లాల్లో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికలతో పాటు 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. 42 డివిజన్లు, 201 మండలాల పరిధిలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 709 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, 3,240 గ్రామపంచాయతీలలో పోలింగ్ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల బరిలో మొత్తం 74,45,583 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 37,80,328 మంది, పురుష… -
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాల వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,171 సర్పంచ్ స్థానాలు, 19,651 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల వివరాలు వెల్లడిస్తున్నాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. పలు జిల్లాల్లో పెద్ద సంఖ్యలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లో ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల పరిధిలోని 4,975… -
AP Panchayat Elections: ఏకగ్రీవాలపై ఎస్ఈసీ కీలక వ్యాఖ్యలు.. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు ముగిసిపోగా.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సిద్ధం అవుతోంది ఎన్నికల సంఘం.. మూడు దశల్లో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. ఎన్నికల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు.… -
AP Panchayat Elections: విశాఖ జిల్లాలో కూటమిలో చిచ్చు.. జనసేన వర్సెస్ టీడీపీగా మారిన పంచాయతీ పోరు
AP Panchayat Elections: ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు అధికార కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీల మధ్య పోరుగా మారుతున్నాయి. చోడవరం, భీమిలి నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఆధిపత్య పోరు మొదలైందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం, నామినేషన్ల వ్యవహారాలు ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే ప్రచారాన్ని అడ్డుకున్న జనసేన కార్యకర్తలు చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలం రత్నంపేటలో ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు… -
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలపై చంద్రబాబు ఫోకస్.. ఏకగ్రీవాలే లక్ష్యం.. మంత్రులకు కీలక ఆదేశాలు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో వరుసగా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఇప్పటికే మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు జరిగాయి.. ఇక, తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాలు అయ్యాయి.. అయితే, పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, పార్టీ ముఖ్యనేతలకు సూచించారు. పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే పంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల అంశాలపై ఆయన చర్చించారు. గ్రామాల… -
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు.. ఫేజ్-IIలో 25 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతూనే ఉంది.. ఇక, గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫేజ్-II నామినేషన్ల పరిశీలనను పూర్తి చేసింది. మరోవైపు ఫేజ్-III ఎన్నికలకు సంబంధించి తొలిరోజు దాఖలైన నామినేషన్ల వివరాలను కూడా వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పరిధిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఫేజ్-II నామినేషన్ల పరిశీలన పూర్తి ఫేజ్-IIలో రాష్ట్రవ్యాప్తంగా 27… -
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల సందడి.. తుది దశ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..!
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు తుది దశ చేరుకుంటున్నాయి.. ఇప్పటికే రెండు దశలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కాగా.. తొలి దశలో విత్డ్రాలు కూడా ముగిసిన తుది జాబితా ప్రకటించారు.. రెండో దశలో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఇక, తుది దశకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. ఎల్లుండి నుంచి తుది దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ… -
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పరిశీలన అనంతరం 21,393 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 87,318 వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, మొదటి దశలో తిరుపతి జిల్లా అత్యధిక… -
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో సర్పంచి పదవుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆరు ప్రధాన పంచాయతీల్లో సర్పంచి పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడిందని, పదవుల కోసం వేలం జరుగుతోందంటూ ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా రేణిగుంట సర్పంచి పదవికి ఏకంగా రూ.1.5 కోట్లు ధర పలికినట్లు ప్రచారం జరుగుతోంది. మిగిలిన పంచాయతీల్లోనూ సర్పంచి పదవులకు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల వరకు డిమాండ్ ఉన్నట్లు… -
AP Panchayat Elections: సర్పంచ్ పదవికి రూ.51 లక్షలు.. దక్కించుకున్న జనసేన నేత
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో పలు చోట్ల వేలం పాటలు.. చీటీలు.. తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానంటూ కొందరు ముందుకు వచ్చి.. డబ్బులు ప్రకటించి.. ఏకగ్రీవంగా సర్పంచ్ పదవులు దక్కించుకుంటున్నారు.. ఇక, గుంటూరు జిల్లా కొల్లిపర మండలం చక్రాయపాలెం సర్పంచ్ పదవిని 51 లక్షల రూపాయలకు జనసేన నేత నాగేశ్వరరావు దక్కించుకున్నారు. అయితే, చక్రాయపాలెం సర్పంచ్ పదవి కోసం గ్రామంలో ముగ్గురు పోటీపడ్డారు. దీంతో తెనాలి మున్సిపల్ ఛైర్మన్ రమణారావుతోపాటు గ్రామపెద్దలు సమావేశమయ్యారు.…
తాజావార్తలు
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
-
Ganja Racket Busted: షిల్లాంగ్ నుంచి హైదరాబాద్కు గంజాయి.. ఈగల్ ఫోర్స్కు చిక్కిన ముఠా
-
Sudhakaran: డీలిమిటేషన్ బిల్లు ఓటింగ్కు ముందు హైడ్రామా.. దుబాయ్ ఐసీయూలో కాంగ్రెస్ ఎంపీ కె. సుధాకరన్..
-
Jasprit Bumrah: బుమ్రా అరుదైన రికార్డు.. ఆ జాబితాలోకి చేరిక..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!