గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం రోజుల నుంచి ఈ ఇష్యూలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలదూర్చి సంచలనం సృష్టించిన విషయమూ విదితమే. ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు అంటూనే టికెట్ రేట్స్ ఇష్యూపై తనదైన రీతిలో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ.. ఏ ఒక్క మంత్రిని, చివరికి ముఖ్యమంత్రి…
తెలుగు చిత్ర పరిశ్రమను రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలంటూ ఆదివారం సాయంత్రం లవ్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఏ విపత్తు వచ్చినా ముందుగా స్పందించేది మా సినిమా ఇండస్ట్రీ అని గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈ రోజు సంక్షోభంలో పడిపోయింది. ఏపీ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను కనికరించాలని.. తమ అభ్యర్థనను మన్నించాలని చిరు కోరారు. అయితే తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.. సినీ నిర్మాతలు..…
సోమవారం ఎపి మినిస్టర్ పేర్ని నానితో టాలీవుడ్ సమస్యలపై చిత్రప్రముఖుల భేటీ జరిగింది. అందులో ఫేక్ కలెక్షన్స్ గురించి నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడారు. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ వందల కోట్ల వసూళ్ళు అంటూ పేపర్లలో ఇచ్చే ప్రకటనలు కేవలం ప్రజల్ని మోసం చేయటానికే అని అన్నాడు. మా సినిమా చూడకపోతే మిస్ అవుతామేమో అనే భావన కలిగించటానికే అలాంటి ప్రకటన ఇస్తుంటామని చెప్పారాయన. అది సినిమా అనే కలర్ ఫుల్ మాయ అని మంత్రి పేర్ని…