జగ్గంపేట మం. జడ్ రాగంపేటలో దిశ యాప్ అవగాహన సదస్సులో హోం మంత్రి సుచరిత పాల్గొన్నారు. ఈ దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ…. మహిళల భద్రత కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ దిశ చట్టం ఏర్పాటు చేసారు. దిశ చట్టం ద్వారా 7 రోజుల్లోనే నిందితులకు శిక్ష.. అత్యాచారాలపై దిశ చట్టం ద్వారా ఉరిశిక్ష విధించవద్దు అని పేర్కొన్నారు. విజయవాడలో చిన్నారిపై జరిగిన సంఘటలో 4 నెలల్లోనే…
మహిళల భద్రతపై సీఎం వైయస్.జగన్ నిర్వహించిన అత్యున్నతస్థాయి సమావేశంలో పాల్గొన హోంమంత్రి సుచరిత అనంతరం మాట్లాడుతూ… దిశ యాప్ వినియోగం పై విస్తృతంగా అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ యాప్ ఉంటే ఆపద సమయంలో బటన్ కూడా నొక్కాల్సిన అవసరం లేదు. ఫోను ను మూడు సార్లు కదిపితే దగ్గరలోని పోలీసులకు సమాచారం చేరుతుంది అన్నారు. నది ఒడ్డు మొత్తం సీసీ కెమెరాలు పెట్టడం సాధ్యం కాదు సీసీ కెమెరాల ఏర్పాటు సంబంధించి కూడా చర్యలు…
విశాఖపట్నం హెచ్‌పీసీఎల్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు హోంమంత్రి సుచరిత. ప్రమాద సంఘటన గురించి ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడిన హోం మినిస్టర్… సహాయకచర్యలు చేపట్టాలని ఫైర్ పోలీసు అధికారులను ఆదేశించారు. హెచ్‌పీసీఎల్ లోని ఫైర్ ఐదు ఇంజెన్స్ తో పాటు మరో 7 అదనంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. హెచ్‌పీసీఎల్ లో పాత టెర్మినల్ లో ప్రమాదం జరిగినట్లు హోంమంత్రి కి వివరించారు అధికారులు. ప్రమాదం సంభవించిన వెంటనే సైరన్ మోగించి ఉద్యోగులను బయటకు పంపించినట్లు తెలిపారు.…