Handloom Workers Thrift Fund: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేతన్నలకు శుభవార్త అందించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధుల తొలి విడతను విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 133 చేనేత సహకార సంఘాల బ్యాంక్ ఖాతాల్లో మొత్తం రూ.1.67 కోట్లను జమ చేసింది. ఈ నిధుల ద్వారా 5,726 మంది నేతన్నలకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది. Nara Rohith: ‘పుష్ప’ మిస్.. ‘ఆదర్శ కుటుంబం’లో మరో అవకాశం, నారా రోహిత్ క్యారెక్టర్…