Liquor Case: తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిక్కర్ కేసుపై మాట్లాడే అర్హత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు. లిక్కర్ తయారు చేసే డిక్షనరీ ఫ్యాక్టరీలు అన్నింటినీ సీఎంగా ఉన్న సమయంలో జగన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడని విమర్శించారు. READ ALSO: Rakul Preet : కత్తిలాంటి అందాలతో రకుల్ రచ్చ.. ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకుని కల్తీ మద్యాన్ని ఏవిధంగా అమ్మేరో చూసాం,…
Fake Liquor Investigation: నకిలీ మద్యం వ్యవహారంలో ఎవరిని వదలమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఏ1 జనార్ధన్ అరెస్ట్ చేశామని చెప్పారు. పేద వాళ్ల ఆరోగ్యం కంటే కూటమి ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని వెల్లడించారు. ప్రస్తుతానికి కొన్ని షాకింగ్ వార్తలు వచ్చాయి, వాటిని ఇప్పుడే చెప్పను, విచారణ తర్వాత చెబుతామని అన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్…
AP Excise Suraksha App: నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకువచ్చినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చిన సమస్యల్లో నకిలీ మద్యం ఒకటని అన్నారు. గత ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఏరులై పారించిందని, దానిని లీగలైజ్ చేసిందని విమర్శించారు. గత పాలకులు గంజాయిని వాణిజ్య పంటగా భావించి పండించారు, సరఫరా చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వ్యవస్థలను ప్రక్షాళన చేయడం ప్రారంభించిందని…