Home
Ap Counter Intelligence
Ap Counter Intelligence News
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
Operation Firewall 2026: పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లకు సహకరిస్తూ దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరిస్తున్న ఇద్దరు భారతీయ యువకులను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ (APCI) విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. బీహార్కు చెందిన రాజ్ కుమార్ (24), ఆదిత్య పాండే (23)లుగా గుర్తించిన ఈ నిందితులను ఇండో-నేపాల్ సరిహద్దుల్లోని రక్సౌల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్ ఫైర్వాల్-2026’ పేరిట నిర్వహించిన రహస్య ఆపరేషన్లో భాగంగా ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. సిమ్ కార్డులు, వాట్సాప్ ఓటీపీల ద్వారా… -
Pakistan Espionage Case: ఏపీలో ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’.. పాక్ గూఢచర్యం కేసులో మరో ఇద్దరి అరెస్ట్
Pakistan Espionage Case: పాకిస్థాన్ గూఢచర్యం కేసులో ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’లో భాగంగా దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ రెండో దశను అక్టోబర్ 25 నుంచి ప్రారంభించి, అనుమానితుల నెట్వర్క్పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. బీహార్లోని రక్సౌల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేపాల్ సరిహద్దు ప్రాంతంతో సంబంధాలున్నవారిగా వారిని గుర్తించినట్లు సమాచారం. పాకిస్థాన్ ఏజెంట్ల వాట్సాప్ ఖాతాలను తెరవడానికి… -
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
Operation Firewall 2026: ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ చేపట్టిన ఆపరేషన్ ఫైర్వాల్–2026లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల్లోని రక్షణ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ స్పై నెట్వర్క్ హనీ ట్రాప్కు పాల్పడినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 10 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహించిన కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు.. ఇప్పటివరకు 18 మంది పాత్రను గుర్తించినట్లు సమాచారం. వీరిలో సైలర్ ప్రదీప్… -
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
Pakistan Spy Network: ఆంధ్రప్రదేశ్లో పాకిస్థాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో సంబంధాలున్నాయన్న అనుమానంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ చేపట్టిన ‘ఆపరేషన్ ఫైర్వాల్–2026’ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తం 18 మందిని అనుమానితులుగా గుర్తించిన అధికారులు.. వీరిలో 13 మంది నేవీ సిబ్బంది ఉన్నట్లు పేర్కొన్నారు. పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో నేరుగా సంబంధాలు కొనసాగించినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్లో భాగంగా ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Sanjay Raut: నాగ్పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
-
Hanuman 2 : వివాదానికి తెరలేపనున్న హనుమాన్ 2 ప్రకటన?
-
Human Skull Found : మొన్న మహిళ కాలు.. నేడు మనిషి పుర్రె.. ఇబ్రహీంపట్నంలో మిస్టరీ
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!