థియేటర్ల వివాదం అంశం మీద అనేక చర్చలు జరుగుతున్న క్రమంలో నిన్న అల్లు అరవింద్ తర్వాత ఈరోజు దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో దిల్ రాజు మాట్లడుతూ అందరికీ నమస్కారం ముందుగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. ఈ రోజు ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తొమ్మిది రోజుల నుంచి జరుగుతున్న ఒక వివాదాన్ని ఈరోజు వారు ముగించడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమా…