Home
Ap Bc Reservations
Ap Bc Reservations News
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ సమర్పించిన నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు సుమారు 28 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, మిగిలిన 6 శాతం వరకు కూటమి పార్టీలు తమ పార్టీ పరంగా… -
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
AP BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా ముందకు సాగుతోంది కూటమి ప్రభుత్వం.. ఇవాళ జరిగిన ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.. బీసీలకు రాజకీయంగా సముచిత ప్రాధాన్యం కల్పించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సత్యకుమార్ తెలిపారు. బీసీలను అణగదొక్కాలనే భావన కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా, దాని అనుబంధంగా ఉన్న పిల్ల కాంగ్రెస్‌లోనూ ఉందని విమర్శించారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే… -
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. రేపు పూర్తి జాబితా
BC Reservations: త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) సముచిత గౌరవం, ప్రాతినిధ్యం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికపై చర్చించిన అనంతరం కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. నేటి కేబినెట్ సమావేశానికి ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీ… -
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది.. ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశాలపై కేబినెట్లో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల ఖరారు, తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. బీసీలకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపైనా కేబినెట్లో చర్చించే… -
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
BC Reservations Case: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP)పై నేడు విచారణ జరగనుండటంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం… -
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
BC Reservations Case: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు హస్తిన చేరుకుంది.. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఢిల్లీలో కీలక మంతనాలు జరిగాయి. ఈ అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించేందుకు న్యాయ నిపుణులతో ఏపీ మంత్రులు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు పార్థసారథి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. స్థానిక… -
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
BC Reservations: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిల్‌ను కొట్టివేయాలని కోర్టును ప్రభుత్వం కోరింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని దాటుతాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన…
తాజావార్తలు
-
India’s Trusted Allies: భారత్‌కు నమ్మకమైన నేస్తాలు ఈ దేశాలే.. సర్వే రిపోర్ట్ వైరల్!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో లాభాల జోరు.. పరుగులు పెట్టిన సూచీలు..
-
CM Chandrababu: తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన సీఎం.. అన్నదాతలకు భరోసా..
-
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్‌కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
-
France Bus Accident : ఫ్రాన్స్‌లో బస్సు బోల్తా.. ఇద్దరు విద్యార్థులు మృతి..?
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!