Novak Djokovic Played Cricket With Steve Smith: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024కు ముందు టెన్నిస్ లెజెండ్, సెర్బియన్ స్టార్ నొవాక్ జకోవిచ్ క్రికెట్ ఆడాడు. మెల్‌బోర్న్‌లోని రాడ్ లావర్ ఎరీనాలో గురువారం ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్, దివంగత స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తనయుడు జాక్సన్ వార్న్‌లతో కలిసి టెన్నిస్ కోర్టులోనే సరదాగా క్రికెట్ ఆడాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఓ ఛారిటీ టెన్నిస్ మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ బ్యాటింగ్, బౌలింగ్ చేశాడు. ఛారిటీ…