Novak Djokovic Said I Like Very Much India: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024లో సెర్బియా టెన్నిస్ స్టార్, డిఫెండింగ్ ఛాంపియన్ నోవాక్ జొకోవిచ్ దూసుకెళుతున్నాడు. అద్భుత ఆటతో జకో క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో ఫ్రెంచ్ ఆటగాడు అడ్రియన్ మన్నారినోను వరుస సెట్లలో 6-0, 6-0, 6-3తో చిత్తుగా ఓడించాడు. అయితే భారత్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, టెన్నిస్ అభివృద్దికి సానియా మీర్జాతో కలిసి పనిచేస్తాని జకోవిచ్ చెప్పాడు.…