ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్, సునీల్ ప్రధాన పాత్రల్లో, ఎర్ర చంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం…