అమెరికాలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం సాయంత్రం అమెరికాకు బయలుదేరాడు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విమానాశ్రయంలో కోహ్లి కనిపించాడు. అక్కడ అతను ఒక యువ అభిమానికి ఆటోగ్రాఫ్ చేశాడు. తమ పిల్లలు వామిక, అకాయ్ ల గోప్యతను గౌరవించిన ఫోటోగ్రాఫర్స్ కు క�