టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బయోపిక్ గురించి ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. అప్పటి నుంచి విరాట్ అభిమానులు అతడి జీవితం తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దీనిపై స్పందించారు. Also Read : GV Prakash : ధనుష్‌ను మోసం చేయలేను – జీవీ ప్రకాష్ ఆయన మాట్లాడుతూ – “కోహ్లీ అంటే నాకు చాలా ఇష్టం గౌరవం కూడా. ఆయన వ్యక్తిత్వం అద్భుతం. కానీ ఒకవేళ…