అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా, ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పి.వి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ కనుక చూసుకుంటే హిమాచల్ ప్రదేశ్ లాంటి ఎత్తైన ప్రాంతాల్లో ఉండే గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్…