Jabardasth Avinash: తల్లి కావడం ప్రతి మహిళకు ఒక వరం. ప్రెగ్నెంట్ అయిన దగ్గరనుంచి ఆమె తల్లి అయ్యినట్లే. ఎన్నో ఆశలతో కడుపులోని బిడ్డను పెంచుతూ వస్తుంది. కబుర్లు ఆ బిడ్డతోనే.. అలకలు ఆ బిడ్డతోనే. ఇక తల్లి మాత్రమే కాదు తండ్రి కూడా ఎప్పుడెప్పుడు తన చిన్నారి బయటకు వస్తుందో అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాడు.