Unni Mukundan: సోషల్ మీడియా వలన ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతకు మించిన నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా సెలబ్రిటీల గురించి రూమర్స్ అయితే మాములుగా ఉండవు. ఒక హీరో, హీరోయిన్ నవ్వుతూ ఒక ఫంక్షన్ లో కనిపించరు అంటే.. వారి మధ్య ప్రేమ ఉందని చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే వెకేషన్ కు వెళ్లినట్లు.. టెంపుల్ లో కనిపిస్తే త్వరలోనే పెళ్లి చేసుకుంటున్నారు అని రాసుకొచ్చేస్తున్నారు.