మనం ఏదైన సినిమాకు వెళ్తే చాలు సినిమాకు ముందు యాడ్స్ లో క్యాన్సర్ గురించి మన ముఖేష్ చెప్పిన వినుము. ఒక వ్యక్తి కాన్సర్ వల్ల తన రెండు గాజులు అమ్ముకున్నా గాని వినుము.. ఆఖరికి మన ది వాల్ రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ కాకండి ముర్రో అని ఎంత మొత్తుకున్న ఆబ్బె మనం మాత్రం వినుము. ప్రాణాన్ని నిలిపే డాక్టర్ల మాట మాత్రం ఖచ్చితంగా వినాలి. క్యాన్సర్ జీవితాన్ని చిధ్రం చేస్తుంది. ముందుగా గుర్తిస్తే..…
మీ ఇంట్లో వారికి సిగరెట్ తాగే అలవాటు ఉందా .. ? ఎంత చెప్పినా మానేయడం లేదా ? మీ ఇంట్లో తండ్రి , కొడుకు, సోదరులు లేదా మీ స్నేహితులకు ఇలాంటి అలవాటే ఉందా ? అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఆ అలవాటు నుండి వారిని దూరం చేయొచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సవాళ్లలో పొగాకు ఒకటి. ఒకవైపు గాలిలో కాలుష్యం పెరిగి సగం ఆరోగ్యం దెబ్బతింటుంటే అది సరిపోనట్టు…
బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఒక పాన్ మసాలా ప్రొడక్ట్ తో కుదుర్చుకున్న బ్రాండ్ అంబాసిడర్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నారు. అలాగే ప్రమోషనల్ డబ్బులను కూడా వాపసు ఇచ్చేశారు. ఈ పాన్ మసాలా ప్రకటనను చట్టం నిషేధించిన సరోగేట్ యాడ్స్ గా పరిగణిస్తారని బిగ్ బీకి తెలియక ఒప్పుకున్నట్లు ఆయన టీమ్ చెబుతోంది. గుట్కాకి బదులుగా పాన్ మసాలా అని ప్రకటనలో రూపంలో అందరికీ తెలియచేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి పాన్…