మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణం కాలుష్యం అవ్వడం వల్ల చాలా మంది తక్కువ వయస్సులోనే ముసలివాళ్లుగా కనిపిస్తారు.. యవ్వనంగా, మరింత అందంగా కనిపించాలంటే కొన్ని ఆహారపదార్థాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్షించడంలో ఆహారాల పాత్ర ఎనలేనిది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూరగాయలు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే కూరగాయలు మన చర్మాన్ని రక్షిస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. ఇందుకోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ఒకసారి…