Home
Anthropic
Anthropic News
-
Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
Anthropic: ఫ్యాక్టరీలు లేవు, వేల కొద్దీ స్టోర్లు లేవు.. అయినా సరే కేవలం ఐదేళ్లలోనే సుమారు రూ.140 లక్షల కోట్ల విలువైన కంపెనీగా ఆంత్రోపిక్ (ఆంత్రోపిక్) ఎదిగింది. ఇప్పటివరకు ఏఐ ప్రపంచంలో ఎక్కడ చూసినా ChatGPT, OpenAI గురించే మాటలు వినిపించేవి, కానీ ఇప్పుడు మరో కంపెనీ మొత్తం టెక్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుంది. 2021లో మొదలైన ఆంత్రోపిక్, నవంబర్ 19, 2026న చరిత్రలోనే అతిపెద్ద IPOలలో ఒకదాని ద్వారా 81.3 బిలియన్ డాలర్లు… -
Anthropic CEO: 10 ఏళ్లలో క్యాన్సర్ లేని ప్రపంచం.. ఏఐపై భారీ అంచనాలు..
Anthropic CEO: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ సీఈఓ డారియో అయోడెమ్ అన్నారు. ఏఐ టెక్నాలజీతో జీవిశాస్త్ర పరిశోధనలు, ఔషధాల అభివృద్ధి, వైద్య ఆవిష్కరణల వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మానసిక వ్యాధులు రానున్న 10 ఏళ్లలో అంతరించిపోతాయని ఆయన అన్నారు. మానవాళి వేల ఏళ్లుగా పరిష్కరించలేకపోతున్న అనేక సమస్యల్ని పరిష్కరించే అవకావశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని… -
Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఆఫర్ బయటకు వచ్చింది. ఏదైనా చేస్తే ఆయన రూటే వేరు అని మరోసారి నిరూపించుకున్నారు. చారిటీలు, ఫండ్స్ అంటూ మధ్యవర్తులకు నిధులు కేటాయించే పాత పద్ధతులకు చెక్ పెడుతూ.. నేరుగా ప్రజలకే కంపెనీ వాటాలు పంచే సరికొత్త విధానానికి తెరలేపారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి పిల్లాడి చేతిలో తన రాకెట్ సంస్థ ‘స్పేస్ఎక్స్’ షేరు పెట్టబోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో… -
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
Donald Trump AI comments: కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా ఆధిపత్యం కొనసాగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. AI అభివృద్ధిని నెమ్మదింపజేయాలని కొందరు నిపుణులు చేస్తున్న సూచనలను ఆయన తోసిపుచ్చారు. అభివృద్ధిని అడ్డుకుంటే అమెరికా, చైనా మధ్య జరుగుతున్న AI పోటీలో వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. “AIని ఎవరు గెలిస్తే వారిదే విజయం” అని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్లోని డూన్బెగ్లో ఉన్న తన గోల్ఫ్ క్లబ్లో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ట్రంప్ ఈ… -
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
AI Danger Warning: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి వేగంపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు చెందిన ప్రముఖ AI పరిశోధనా సంస్థ Anthropicలో పనిచేసిన పరిశోధకుడు జాకబ్ కాక్సన్ (Jacob Coxon) సంస్థకు రాజీనామా చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. AI సంస్థలు సెల్ఫ్-ఇంప్రూవింగ్ సూపర్ ఇంటెలిజెన్స్ వైపు అత్యంత వేగంగా దూసుకెళ్తున్నాయని, ఈ పోటీ మానవాళికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉందని హెచ్చరించారు. Anthropicకు జాకబ్ కాక్సన్ రాజీనామా 27 ఏళ్ల… -
Claude for Legal: న్యాయ వ్యవస్థలోకి ఏఐ ఎంట్రీ!! లాయర్ల కోసం ‘క్లాడ్ ఫర్ లీగల్’ను ఆవిష్కరించిన ఆంత్రోపిక్
Claude for Legal: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న 'ఆంత్రోపిక్' సంస్థ కొత్త ఆవిష్కరణతో వచ్చింది. కోడింగ్ ప్రపంచం తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థపై దృష్టి సారించింది. తన క్లాడ్ (Claude) చాట్బాట్ ద్వారా లాయర్లు, లా ఫామ్స్ కోసం సరికొత్త ఏఐ టూల్స్ను ఆవిష్కరించింది. కేవలం మానవ నైపుణ్యంతోనే సాధ్యమని భావించే వృత్తిపరమైన రంగాల్లోకి సైతం ఏఐ ప్రవేశించింది. "క్లాడ్ ఫర్ లీగల్" (Claude for Legal) పేరుతో ఆంత్రోపిక్ తన సేవలను…
తాజావార్తలు
-
Car Bonnet Smoke : కారు బోనెట్ నుంచి పొగ.. వెంటనే చేయాల్సిన పనులివే.!
-
Election Results: ఏపీ రెండో దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలు.. కూటమి మద్దతుదారుల జోరు..
-
Mohammed Shami: షమీ పొలిటికల్ ఎంట్రీ?.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో షమీ భేటీ..
-
Abbas: 12 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి అబ్బాస్ రీఎంట్రీ..?
-
Nero Teaser Controversy: ప్రమోషన్ల కోసమా.. జనాల అటెన్షన్ కోసమా.. ఆ హీరో చేసింది కరెక్టేనా?
ట్రెండింగ్
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!