దర్శకుడు మారుతీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..చిన్న సినిమాలతో పెద్ద హిట్స్ అందుకునే దర్శకుడిగా మారుతీకి మంచి పేరుంది.ఈరోజుల్లో సినిమాతో మారుతీ సినీ కెరీర్ మొదలయింది.ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో మారుతీ సినిమా తెరకెక్కిస్తున్నారు .గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాలకు మా�