Saiyaara OTT: ప్రస్తుతం సినిమాలు వందల సంఖ్యలో విడుదలవుతున్న గాని.. కేవలం పదుల సంఖ్యలో మాత్రం కూడా విజయాలు అందుకోవట్లేదు. పెద్ద మొత్తంలో తారాగణం, భారీ యాక్షన్స్ సీన్స్ ఇలా ఎన్ని ఉన్నాకానీ కంటెంట్ లేకపోతే మాత్రం సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోవడం లేదు. మరోవైపు, ఎలాంటి భారీతారాగణం లేకపోయినా కేవలం కంటెంట్ ఉంటే మాత్రం చాలు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు చిన్న సినిమాలైనా సరే భారీగా ఆదరిస్తున్నారు. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘హార్ట్ బీట్’ సినిమా…