స్టూడియో గ్రీన్ నిర్మించిన ‘VaaVaathiyaar’ (తెలుగులో అన్నగారు వస్తారు) సినిమా విడుదల విషయంలో నెలకొన్న అనిశ్చితి చిత్ర పరిశ్రమలో కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు కార్తీ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 24వ తేదీ మధ్యాహ్నం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అయితే, ఈ విడుదల కేవలం నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ (Studio Green) ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సవాళ్ళను అధిగమించడంపైనే ఆధారపడి ఉంది. నిర్మాత కె.ఈ. జ్ఞానవేల్ రాజాకు…