Home
Annadanam
Annadanam News
-
Balakrishna: నిజమైన అభిమానం అంటే ఇదే!
ఈరోజు నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. మీరు చూపిన ప్రేమ, అభిమానం, ఆశీస్సులు నా జీవితానికి మరింత అర్థం ఇచ్చాయి. ప్రత్యేకంగా — నా జన్మదినాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం గ్రామ గ్రామాన, మండల కేంద్రాల్లో ఎంతో ఉత్సాహంగా అన్నదానాలు, రక్తదాన శిబిరాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అభిమానికి హృదయపూర్వక ధన్యవాదాలు… -
Kaleshwaram: కాళేశ్వరంలో ఘనంగా ప్రారంభమైన మహాకుంభాభిషేక మహోత్సవాలు
Kaleshwaram: కాళేశ్వరంలో కొలువైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో శతచండి మహారుద్ర సహస్ర ఘటాభిషేక కుంభాభిషేక మహోత్సవాలు నేటి (శుక్రవారం) నుంచి ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి. 42 ఏళ్ల తరువాత ఈ మహోత్సవాలు జరగడం విశేషం. నేటి నుండి ఫిబ్రవరి 9వ తేదీ వరకు పూజా కార్యక్రమాలు భక్తులను భక్తిశ్రద్ధలలో ముంచెత్తనున్నాయి. మహోత్సవం ప్రారంభ వేడుకగా ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలతో కాలినడకన త్రివేణి సంగమ గోదావరి నదికి చేరుకున్నారు. అక్కడ ఐదు… -
Tirumala Hanumanjayanthi:తిరుమలలో ఘనంగా హనుమజ్జయంతి
హనుమాన్ జయంతి వేడుకల్ని తిరుమలలో ఘనంగా నిర్వహించారు. శ్రీవారి అలయం ఎదుట ఉన్న బేడీ అంజనేయ స్వామి అలయం..ఆకాశగంగ తీర్ధంలో వున్న బాలహనుమాన్ దేవాలయాలలో టీటీడీ…జపాలిలో కొలువైన భక్తాంజనేయస్వామి ఆలయంలో దేవాదాయశాఖ…ధర్మగిరి వద్ద వున్న ఆభయ ఆంజీనేయస్వామి ఆలయంలో తిరుమల స్ధానికులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. టీటీడీ తరపున ఆలయ అధికారులు బాలహనుమాన్ తో పాటు జపాలి హనుమంతుడికి పట్టువస్త్రాలను సమర్పించారు. శ్రీరామదూతగా… సేవాతత్పరుడిగా…అఖండబలశాలైన హనుమంతుడిని పూజించని వారుండరంటే అతిశయోక్తికాదు.అంజనీ తనయుడి జయంతి వేడుకల్ని తిరుమల కొండ…
తాజావార్తలు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?
-
Sai Pallavi: త్వరలో సాయి పల్లవి పెళ్లి? వరుడు ఎవరో తెలుసా..
-
SEC Meeting: ఏపీ మున్సిపల్ ఎన్నికలకు ఆల్ సెట్.. ఎస్ఈసీ కీలక రివ్యూ
-
Botsa Satyanarayana : తుఫాన్ నష్టంపై బొత్స డిమాండ్.. చంద్రబాబు సర్కారుపై విమర్శలు!
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్తో Samsung W27 లాంచ్..!