విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ “అనబెల్ సేతుపతి”. బహుభాషాగా చిత్రంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించారు. గతంలో సూర్య, మోహన్ లాల్ వరుసగా తమిళ, మలయాళ వెర్షన్‌లలో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ లో ఫుల్ గా హారర్, కామెడీ అంశాలు ఉన్నాయి. 1948 కాలం నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు అర్థమవుతుంది. అప్పట్లో…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…