దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహించిన “అన్నాబెల్లె సేతుపతి” హారర్ థ్రిల్లర్ లో విజయ్ సేతుపతి, తాప్సీ పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. రాధికా శరత్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 17న డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. “అన్నాబెల్లె సేతుపతి” సినిమాలో విజయ్ సేతుపతి మరియు తాప్సీ పన్నూ మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేయబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ జైపూర్‌లో జరిగింది. ఒక నెలలోపే షూటింగ్ పూర్తయింది. ఈ మూవీ…
సౌత్ లో భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో విజయ్ సేతుపతి ఒకరు. తాజాగా ఆయన సరికొత్త రికార్డును సెట్ చేశారు. ఓకే నెలలో ఆయన నటించిన 4 సినిమాలు విడుదల కాబోతున్నాయి. దీనితో సెప్టెంబర్ లో ఓటిటి వేదికగా ఈ రికార్డు నమోదు కాబోతోంది. శృతి హాసన్, సేతుపతి జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతోంది. అదే నెలలో 11న “తుగ్లక్ దర్బార్”, 17న “అన్నాబెల్లె సేతుపతి” 24న “కడై…
దీపక్ సుందరరాజన్ దర్శకత్వం వహిస్తున్న తాజా హార్రర్-కామెడి చిత్రం “అన్నాబెల్లె సేతుపతి”. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, తాప్సి జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందులో విజయ్ సేతుపతి, తాప్సీ కత్తి పోరాటం సమయంలో రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తారు. మరో పిక్ లో విజయ్ సేతుపతి సంప్రదాయ దుస్తుల్లో కన్పిస్తుంటే, తాప్సి మాత్రం వెస్టర్న్ వేర్ ధరించి, తలపై హ్యాట్ పెట్టుకోవడం ఆసక్తికరంగా ఉంది. విజయ్ సేతుపతి, తాప్సీ…